Mallela Vaana Song Lyrics – Raja Movie

Song Details :

 • Song : Mallela Vaana
 • Directed : Muppalaneni Shiva
 • Music : S.A.Raj Kumar
 • Lyrics : Sirivennela Sitarama Sastry
 • Singers : Chitra, Mano

Mallela Vaana Song Lyrics

మల్లెల వాన మల్లెల వాన నాలోనా
మనసంతా మధుమాసంలా విరబూసేనా

మల్లెల వాన మల్లెల వాన నాలోనా
మనసంతా మధుమాసంలా విరబూసేనా
మనసంతా మధుమాసంలా విరబూసేనా
కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా
తేనేల జలపాతంలా సరదాలే చెలరేగేనా
విరిసే అరవిందాలే అనిపించేనా
మైమరచే ఆనందాలే ప్రతి నిమిషానా
మల్లెల వాన మల్లెల వాన నాలోనా
మనసంతా మధుమాసంలా విరబూసేనా

చిన్న చిన్న సంగతులే సన్న జాజి విరిజల్లు
తుళ్ళుతున్న అల్లరులే ముల్లు లేని రోజాలు
అందమైన ఆశలే చిందులాడు ఊహలే నందనాల పొదరిల్లు
గుప్పెడంత గుండెలొ గుప్పుమన్న ఊసులే చందనాలు వెదజల్లు
ఓ…. వన్నెల పరవళ్ళు పున్నాగ పరిమళాలు
వయసే తొలి చైత్రం చూసే సమయాన
మైమరచే ఆనందాలే ప్రతి నిమిషాన
మల్లెల వాన మల్లెల వాన నాలోనా
మనసంతా మధుమాసంలా విరబూసేనా

కొమ్మ లేని కుసుమాలు కళ్ళలోని స్వప్నాలు
మొగలిపూల గంధాలు మొదలయ్యేటి బంధాలు
కోరుకున్న వారిపై వాలుతున్న చూపులే పారిజాత హారాలు
ముద్దు గుమ్మ ఎదలో మొగ్గ విచ్చు కధలే ముద్దమందారాలు
ఆ…. నిత్య వసంతాలు ఈ పులకింతల పూలు
ఎపుడు వసివాడని వరమై హృదయాన
మైమరచే ఆనందాలే ప్రతి నిమిషాన
మల్లెల వాన మల్లెల వాన నాలోనా
మనసంతా మధుమాసంలా విరబూసేనా..
మనసంతా మధుమాసంలా విరబూసేనా..
కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా
తేనేల జలపాతంలా సరదాలే చెలరేగేనా
విరిసే అరవిందాలే అనిపించేనా
మైమరచే ఆనందాలే ప్రతి నిమిషానా

Nelli Vennela Jabili Song Lyrics – Rajendrudu Gajendrudu Movie

Song Details ;

 • Song: Neeli Vennela Jabili
 • Director: SV Krishna Reddy
 • Music: SV Krishna Reddy

Neeli vennela Jabili Song Lyrics

నీలి వెన్నెల జాబిలి నీలి వెన్నెల జాబిలి నీలి నవ్వుల ఆమని
రా మని నా దరి అందుకొ ప్రేమని నీలి కన్నుల కోమలి
నీలి వెన్నెల జాబిలి నీలి నవ్వుల ఆమని
చేరని నీ దరి అందుకో ప్రేమని రాగ వీధుల సాగని

నా వలపుల కోవెల మంటపం నీ రాకకు పలికెను స్వాగతం
సిరి మల్లెల రువ్వె సొయగం తొలి ప్రేమకు ఆయను తొరణం
ఆశలే నెరవేరగ
అనురాగ సిరుల సరసాల సొదల మనసార మరుల పండించుకొందుమా

ఓ చల్లని చూపుల దేవత ప్రతి జన్మకు కోరెద నీ జత
నా కుంకుమ్మ రే్కుల బంధమా జత చేరుమ జీవన రాగమా
కాలమ అనుకూలమా
కానుకె సుమహుర్తమా
గొరింత పూల పొదరింటి లోన నీ కంటి దీపమై నా చెంత చేరగ

Also, Read about:

Charuseela Song Lyrics – Srimanthudu movie

Song Details :

 • Song : Charuseela
 • Director:Koratala Siva
 • Music: Devi Sri Prasad
 • Lyrics : Ramajogayya Sastry, Devi Sri Prasad
 • Singers : Yazin Nizar, Devi Sri Prasad

Charuseela Song Lyrics

చారుశీల స్వప్నబాల
యవ్వనాల ప్రేమ పాఠశాలా
మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల
హాట్ హాట్ హాట్ హాట్ మెక్సికన్ టకీలా
చిక్కినావే చిన్ననాటి ఫాంటసీలా
పార్టు పార్టు పిచ్చి క్యూటు ఇండియన్ మస్సాలా
నీ స్మైలే లవ్ సింబలా…
చారుశీల స్వప్నబాల
యవ్వనాల ప్రేమ పాఠశాల
మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల

కోనియాకులా కొత్తగుంది కిక్కు
చేతికందెనే సోకు బ్లాంక్ చెక్కు
మెర్య్కురి మబ్బుని పూలతో చెక్కితే
శిల్పమై మారిన సుందరి
కాముడు రాసిన గ్లామర్ డిక్షనరీ
నీ నడుం వొంపున సీనరీ
చారుశీల స్వప్నబాల
యవ్వనాల ప్రేమ పాఠశాల
మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల

లవ్ మిస్సైలులా దూకుతున్న హంసా
వైల్డు ఫైరుపై వెన్నపూస వయసా
నా మునివేళ్లకు కన్నులు మొలిచెనె
నీ సిరి సొగసులు తాకితే
నా కనురెప్పలు కత్తులు దూసెనె
నువ్విలా జింకలా దొరికితే
చారుశీల స్వప్నబాల
యవ్వనాల ప్రేమ పాఠశాల
మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల

If you want to buy or rent Srimanthudu movie on your smartphone, you can watch it on Zee5. If you would like to learn more about Zee5 & other great movie streaming apps for your smartphone, you can check Xiaometry‘s article on the same.

Also read about;

Ele Ele Maradala Song Lyrics – Annamayya Movie

Song Details 

 • Lyricist: Veturi Sundararama Murthy
 • Director: Kovelamudi Raghavendra Rao
 • Female Singers: Sujatha Mohan, Anuradha Sriram
 • Male Singer: S. P. Balasubrahmanyam
 • Music: M. M. Keeravani

Ele Ele Maradala Song Lyrics

ఏలే ఏలే మరదలా.. వాలే వాలే వరసలా
నచ్చింది నచ్చింది నాజూకు.. నీకే ఇస్తా సోకులు
ఇచ్చెయ్యి పచ్చారు సొగసులు
చాలు నీ తోటి.. అహ.. చాలు నీ తోటి సరసాలు బావ
ఏలే ఏలే మరదలా.. వాలే వాలే వరసలా

గాటపు గుబ్బలు కదలగ కులికేవు మాటల తేటల మరదలా
వేటరి చూపులు విసురుచు మురిసేవు వాటపు వలపుల వరదలా
చీటికి మాటికి చణకేవూ… ఊ …
చీటికి మాటికి చణకేవు వట్టి బూటకాలు మాని పోవే బావా
చాలు చాలు నీ తోటి.. అహ చాలు నీ తోటి సరసాలు బావ

ఏలే ఏలే మరదలా… వాలే వాలే వరసలా
నచ్చింది నచ్చింది నాజూకు… నీకే ఇస్తా సోకులు
ఇచ్చెయ్యి పచ్చారు సొగసులు
చాలు నీ తోటి.. అహ.. చాలు నీ తోటి సరసాలు బావ
ఏలే ఏలే మరదలా… వాలే వాలే వరసలా

కన్నుల గంటపు కవితలు గిలికేవు నా యెద చాటున మరదలా
పాడని పాటల పయిటలు సరిదేవు పల్లవి పదముల దరువులా
కంటికి వంటికి కలిపేవూ… ఊ….
కంటికి వంటికి కలిపేవు ఎన్ని కొంటె లీలలంట కోలో బావా
అహ పాడుకో పాట.. జంట పాడుకున్న పాట జాజిపూదోట

ఏలే ఏలే మరదలా.. వాలే వాలే వరసలా
నచ్చింది నచ్చింది నాజూకు.. నీకే ఇస్తా సోకులు
ఇచ్చెయ్యి పచ్చారు సొగసులు
చాలు నీ తోటి.. అహ.. చాలు నీ తోటి సరసాలు బావ
ఏలే ఏలే మరదలా.. వాలే వాలే వరసలా

Also, read about the following Movie Download Websites:

Dhim Thana Song Lyrics – Kick Movie

Song Details :-

 • Lyrics    :  Sirivennela
 • Music    : S S Thaman
 • Singer: Chitra,chorus
 • Directed: S.Surender Reddy

Dhim Thana Song Lyrics In Telugu

దింతానా నాహిరే దిం దింతన నాహిరే
దింతానా నాహిరే దిం దింతన నాహిరే
దింతానా నాహిరే దిం దింతన నాహిరే
దింతానా నాహిరే దిం దింతన నాహిరే
అటు చూడొద్దన్నానా మాటాడొద్దన్నానా
ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా
ఈ తలనొప్పేదైనా నీ తప్పేంలేదన్నా
అయ్యయ్యో అంటారేమో గానీ మనసా
పడవలసిందేగా నువిలా నానా హింస
దింతానా నాహిరే దిం దింతన నాహిరే
దింతానా నాహిరే దిం దింతన నాహిరే
ప్రేమని కదిలించావే తోచీతోచని తొలి వయసా
ఎందుకు బదులిచ్చావే తెలిసి తెలియని పసి మనసా
అటు చూడొద్దన్నానా మాటాడొద్దన్నానా
ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా

మునుపేనాడూ ఏ కుర్రాడు పడలేదంటే నీ వెనకాలా
వందలు వేలు ఉండుంటారు మతి చెడలేదే ఇలా వాళ్ళందరి వల్లా
ఎందుకివాళే ఇంత మంటెక్కిందో చెబుతావా
ఏం జరిగుంటుందంటే అడిగినవాళ్ళని తిడతావా
అందరి లాగా వాణ్ణి వీధుల్లో వదిలెసావా
గుండెల గుమ్మందాటి వస్తుంటే చూస్తున్నావా
అటు చూడొద్దన్నానా మాటాడొద్దన్నానా
ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా

ఏ దారైనా ఏ వేళైనా ఎదురౌతుంటే నేరం తనదే
ఇంట్లో ఉన్నా నిదరోతున్నా కనిపిస్తుంటే ఆ చిత్రం నీలో ఉందే
ఎవ్వరినని ఏం లాభం ఎందుకు ఎద లయ తప్పిందే
ఎక్కడ ఉందో లోపం నీతో వయసేం చెప్పిందే
అలకో ఉలుకో పాపం ఒప్పుకునేందుకు ఇబ్బందే
కనకే నాకీకోపం కన్నెగా పుట్టిన నామీదే
దింతానా నాహిరే దిం దింతన నాహిరే
దింతానా నాహిరే దిం దింతన నాహిరే
దింతానా నాహిరే దిం దింతన నాహిరే
దింతానా నాహిరే దిం దింతన నాహిరే

If you want to watch Kick movie online, it is available on Amazon Prime Video. Fall in the curious movie geek community? Then check out BuyGadget‘s article on the best streaming services where you can find a huge library of movies.

Also, Read about Movie Download Websites:

Top Lesi Poddi Song Lyrics – Iddarammayilatho Movie

Song Details:-

 • Music Director : Devi Sri Prasad
 • Singer : Sagar, Geetha Madhuri
 • Lyricist: Bhaskarabhatla

Top Lesi Poddi Song Lyrics In Telugu

అమ్మాయి మనసులో
అబ్బాయి దూరేసి
కిత కితలే పెట్టేస్తే ఏమైతది
మంచి బీట్ ఒస్తది
పిచ్చ పాటొస్తది
హొయ్
హొయ్
అబ్బ్బయ్ మనసునే
అమ్మాయి లాగేసి
తలగడలా నొక్కేస్తే ఏమైతది
మస్తు మాసొస్తాది
బెస్ట్ ఉప ఒస్తది
హొయ్
హొయ్
హొయ్
రాయే రాయే నా రాకాసి నువ్వే పైటేసి అట్టా దోపేస్తే
టాప్ లేసి పోద్ది పోద్ది పో పో
టాప్ లేసి పోద్ది పోద్ది పో పో
రారో రారో నా శివకాసి
అగ్గి రాజేసి సిగ్గు పేల్చేస్తే
టాప్ లేసి పోద్ది పోద్ది పో పో
టాప్ లేసి పోద్ది పోద్ది పో పో
చెట్టు మీద మంగో ల
ఓ వెయ్ ఓ వెయ్ వెయ్
నువ్వెంత సక్కాగున్నవే
ఓ వెయ్ ఓ వెయ్ వెయ్
చాకు లాంటి పిల్లాడి
ఎంత షార్ప్ గున్నదే
చాక్ ఒచ్చి మంగో కొస్తే
టాప్ లేసి పోద్ది
కన్నె కొట్టావంటే
టాప్ లేసి పోద్ది
ముద్దే పెట్టావంటే
టాప్ లేసి పోద్ది చెయ్యి పట్టావంటే
టాప్ టాప్ టాప్ లేసి పోద్దిరో
అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి
కిత కితలే పెట్టేస్తే ఏమైతది
మంచి బీట్ ఒస్తది పిచ్చ పాటొస్తది
ఎహ్ సమ్మెరలోన లస్సి ల
వింటర్ లోన కాఫీ ల
ఊరిస్తున్నవే పట్టి లాగేస్తున్నవే పిల్ల
పొంగే పొంగే పూరీలా
రాము భీము తమ్ముళ్ల
జాకీ చాన్ అల్లుళ్ళ
ముద్దొస్తున్నవే వచ్చి గుద్దేస్తున్నావే
ఆమ్మో బ్రేకుల లేని లారీ లా
రాయే రాయే నా రాకాసి అట్ట నవ్వేసి గుండె తవ్వేస్తే
రారో రారో నువ్ చిటికేసి షర్ట్ మడతేసి కాలర్ ఎగరేస్తే
టాప్ లేసి పోద్ది
ఓని కట్టావంటే
టాప్ లేసి పోద్ది
పూలే పెట్టావంటే
టాప్ లేసి పోద్ది
ఈలే కొట్టావంటే
టాప్ టాప్ టాప్ లేసి పోద్దిరో
కో కో కోతికేమో కొబ్బరిలా
పిల్లాడికి బర్గర్ ల
నచ్చేస్తున్నవే కాళ్ళోక ఒచేస్తున్నవే
అరె కొత్త ఫిలిం ట్రైలర్ ల
పోలీస్ కి రౌడీ ల
ఆడోళ్లకి చాడీ ల
బుకై పోయావే
నాకు సెట్ అయిపోయావ్
సోడా బుడ్డిలోని గోళీలా
రాయే రాయే నా రాకాసి
గోళ్లు కొరికేసి
ఒళ్ళు విరిచేస్తే
రారో రారో నువ్ ఇటుకేసి
ప్యాంటు మార్చేసి
లుంగీ కటేస్తే
టాప్ లేసి పోద్ది
కాటు కెత్తవాంటె
టాప్ లేసి పోద్ది
గాజులు ఏసావంటే
టాప్ లేసి పోద్ది
గోడే దూకావంటే
టాప్ లేసి పోద్ది
డోర్ ఎహ్ కొట్టావంటే
టాప్ టాప్ లేసి
టాప్ టాప్ లేసి
టాప్ టాప్ టాప్ టాప్ టాప్ టాప్
టాప్ టాప్ లేసి

Also, read about:

 

Neneppudaina Anukunnana Song Lyrics – Ramayya Vasthavayya Movie

Song Details:-

 • Music: S S Thaman
 • Lyrics: Ananth Sriram
 • Singer: Shankar Mahadevan, Shreya Ghoshal

Neneppudaina anukunnana Song Lyrics In Telugu

నేనెప్పుడైన అనుకున్నానా…
కనురెప్ప మూసి కలగన్నానా…
పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగెనని ప్రేమలో….
గోరంత గుండెలో ఇన్నాల్లు…
రవ్వంత సవ్వడే రాలేదు…
మువ్వంత సందడిగ అలజడి రేగే ఎందుకో…
కనులూ కనులూ కలిసే…
కలలే అలలై ఎగిసే…
మనసూ మనసూ మురిసే…
మదువై పెదవే తడిసే…
తెరలే తొలిగే సొగసే…
కురులే విరులై విరిసే…
నేనెప్పుడైన అనుకున్నానా…
కనురెప్ప మూసి కలగన్నానా…
పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగెనని ప్రేమలో…

కన్నె కస్తూరినంత నేనై…
వన్నె ముస్తాబు చేసుకోన…
చెలై నీకు కాశ్మీరాల చలే పంచనా…
ఇంటికింపైన రూపు నీవె…
కంటి రెప్పైన వేయ నీవె…
నిండు కౌగిల్లలో రెండు నా కళ్ళలో…
నిన్ను నూరేళ్ళు బంధించనా…
కనులూ కనులూ కలిసే…
కలలే అలలై ఎగిసే…
మనసూ మనసూ మురిసే…
మదువై పెదవే తడిసే…
తెరలే తొలిగే సొగసే…
కురులే విరులై విరిసే…
నేనెప్పుడైన అనుకున్నానా…
కనురెప్ప మూసి కలగన్నానా…
పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగెనని ప్రేమలో…

మల్లె పూదారులన్ని నీవై…
మంచూ పన్నీరులన్ని నేనై…
వసంతాల వలసే పోదాం సుకంతాలకే…
జంట సందేలలన్ని నేనై…
కొంటె సయ్యాటలన్ని నీవై…
నువ్వు నాలోకమై నేను నీమైకమై…
ఏకమవుదాం ఏనాడిలా…
కనులూ కనులూ కలిసే…
కలలే అలలై ఎగిసే…
మనసూ మనసూ మురిసే…
మదువై పెదవే తడిసే…
తెరలే తొలిగే సొగసే…
కురులే విరులై విరిసే…
నేనెప్పుడైన అనుకున్నానా…
కనురెప్ప మూసి కలగన్నానా…
పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగెనని ప్రేమలో…

If you want to watch Ramayya Vasthavayya online you can Buy or Rent it on YouTube, Google Play Movies & iTunes. One of those curious movie geeks? Check out TechPandit‘s article on how you can stream YouTube Movies & other videos on your TV from your PC.

Also, Read about:

jabilli Nuvve Cheppamma Song Lyrics – Ramayya Vasthavayya Movie

Song Details :-

 • Director: Harish Shankar
 • Music Director:S.Thaman
 • Singer: Ranjith

Jabilli Nuvve Cheppamma Song Lyrics In Telugu

సగ మపమపమప గరిరిగరి
సగ మపమపమప గరిరిగరి
గరి సనిసని దిససనిస
గరి సనిసని దిససనిస
జాబిల్లి నువ్వే చెప్పమ్మా
నువ్వే చెప్ప్పమ్మ
ఈ పిల్లెం వినడం లేదమ్మా
అబ్బె వినదమ్మ
ఓ చుక్క నువ్వే చూడమ్మా
నువ్వే చూడమ్మ
మీ అక్కని మాట్లాడించంమ్మ
మేఘాల ఫై నుండి వస్తార ఒకసారి
రాగాలే తీయంగా తీయగా
చిరుగాలి అమ్మాయే ఉయ్యాలా ఈ రేయి
జోలాలి పాడాలి హాయీగా
సగ మపమపమప గరిరిగరి
సగ మపమపమప గరిరిగరి
గరి సనిసని దిససనిస
గరి సనిసని దిససనిస
జాబిల్లి నువ్వే చెప్పమ్మా
నువ్వే చెప్ప్పమ్మ
ఈ పిల్లెం వినడం లేదమ్మా
అబ్బె వినదమ్మ
నలుపెక్కిన మబ్బుల్లొన నలుదికున్న ఓ మూలైన
కలె మరుపల్లె తుల్లె తుల్లె
వడగల్లుల వెసవి లోన
చల చల్లగ ఒనడైన
జల్లె చినుకులనే చల్లె చల్లె
ప్రాణం కన్న ప్రేమించే వాళ్ళు మీ వాళ్ళు ఉన్నరే
ఆనందం అందించి అందాలే చిందాలే
ఆపైన ఉన్నోళ్ళు తీపైన మనవాళ్ళు
అడిగేది నీ నవ్వులే
చిరునవ్వు నవ్వవంటె పొరపాటని ఎవరంటారే
పిట్ట నవ్వె వద్దంటె ఎట్ట
సరదాగా కసెపుంటె సరికాదని దెప్పెది ఎవరే
ఇట్ట ఎస్తావా వరి చిట్ట
కొమ్మ రెమ్మ రమ్మంటే నీతో వచ్చెయ్యవా
గారంగా మారంగా కొరిందే ఇచ్చైవా
నితోటి లెనోళ్ళు నీ చుట్టు ఉన్నారు
కళ్ళారా ఓసారి చూడవే
సగ మపమపమప గరిరిగరి
సగ మపమపమప గరిరిగరి
గరి సనిసని దిససనిస
గరి సనిసని దిససనిస
జాబిల్లి నువ్వే చెప్పమ్మా
నువ్వే చెప్ప్పమ్మ
ఈ పిల్లెం వినడం లేదమ్మా
అబ్బె వినదమ్మ

Also, read about:

Aaradugula Bullet Song Lyrics – Atharintiki Daaredi Movie

Song Details :-

 • Director: Trivikram Srinivas
 • Music Director: Devi Sri Prasad
 • singers: Vijay Prakash, M. L. R. Karthikeyan

Aaradugula Bullet Song Lyrics InTelugu

గగనపు వీథి వీడి వలస వెళ్ళి పోయిన నీలిమబ్బు కోసం
తరలింది తనకు తానే ఆకాశం పరదేశం
శిఖరపు అంచునుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నదమే తనవాసం వనవాసం
భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో
ఉక్కు తీవె లాంటి ఒంటి నైజం. వీడు మెరుపులన్నీ ఒక్కటైన తేజం
రక్షకుడో తక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో
శత్రువంటు లేని వింత యుద్ధం
ఇది గుండె లోతు గాయమైన సిద్ధం
నడిచొచ్చే నర్తనశౌరీ పరిగెత్తే పరాక్రమ సైరీ.
హాలాహలం ధరించిన దగ్ధాహృదయుడో
వీడు ఆరడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు
గగనపు వీథి వీడి వలస వెళ్ళి పోయిన నీలిమబ్బు కోసం
తరలింది తనకు తానే ఆకాశం పరదేశం
శిఖరపు అంచునుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నదమే తనవాసం వనవాసం
దివి నుంచి భువి పైకి భగ భగ మని కురిసేటీ
వినిపించని కిరణం చప్పుడు వీడు…
వడివడిగా వడగళ్ళై దడదడమని జారేటీ
కనిపించని జడివానేగా వీడు
శంఖం లో దాగేటీ పొటేత్తిన సంద్రపు హోరితడు
శోకాన్నే దాచేసే ఆశోకుడు వీడురో .
వీడు ఆరడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు
తన మొదలే వదులుకొని పైకెదిగిన కొమ్మలకీ
చిగురించిన చోటుని చూపిస్తాడూ
తన దిశనే మార్చుకుని ప్రభవించే సూర్యుడికీ
తన తూరుపు పరిచయమే చేస్తాడు
రావణుడో రాఘవుడో మనసును దోచే మాధవుడో
సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు వీడురో
వీడు ఆరడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు
గగనపు వీథి వీడి వలస వెళ్ళి పోయిన నీలిమబ్బు కోసం
తరలింది తనకు తానే ఆకాశం పరదేశం
శిఖరపు అంచునుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నదమే తనవాసం వనవాసం

Also, read about:

Bapu Gari Bommo Song Lyrics – Atharintiki Daaredi Movie

Song Details :-

 • Director: Trivikram Srinivas,
 • Music: Devi Sri Prasad
 • Singer: Shankar Mahadevan

Bapu Gari Bommo song Lyrics In Telugu

హేయ్ బొంగరాల్లాంటి కళ్ళు తిప్పింది
ఉంగరాలున్న జుట్టు తిప్పింది
గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పిందీ…
అమ్మో బాపు గారి బొమ్మో
ఓలమ్మో మల్లెపూల కొమ్మో…
రబ్బరు గాజుల రంగు తీసింది
బుగ్గల అంచున ఎరుపు రాసింది
రిబ్బను కట్టిన గాలి పటంలా నన్నెగరేసిందీ…
అమ్మో దాని చూపు గమ్మో
ఓలమ్మో ఓల్డ్ మోంక్ రమ్మో… హై
పగడాల పెదవుల్తో పడగొట్టిందీ పిల్లా
కత్తులులేని యుద్ధం చేసి నన్నే గెలిచింది
ఏకంగా యెదపైనే నర్తించిందీ…
అబ్బా నాట్యంలోని ముద్దర చూసి నిద్దర నాదే పోయింది…
అమ్మో బాపు గారి బొమ్మో హే హే హే
ఓలమ్మో మల్లెపూల కొమ్మో… హో హో
మొన్న మేడ మీద బట్టలారేస్తూ
కూని రాగమేదొ తీసేస్తూ
పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్లా…
నిన్న కాఫీ గ్లాసు చేతికందిస్తూ
నాజూకైన వేళ్ళు తాకిస్తూ
మెత్తని మత్తుల విద్యుత్ తీగై ఒత్తిడి పెంచిందే మళ్ళా… హోయ్
కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది
ఓరగా చూసే చూపు నావైపే అనిపిస్తుంది
పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసింది
చీర చెంగు చివరంచుల్లో నన్నె బంధీ చేసింది
పొద్దు పొద్దున్నే హల్లో అంటుందీ
పొద్దు పోతె చాలు కల్లోకొస్తుందీ
పొద్దస్తమానం పొయినంత దూరం గుర్తొస్తుంటుందీ…
అమ్మో బాపు గారి బొమ్మో హే హే హే
ఓలమ్మో మల్లెపూల కొమ్మో…
సయ్యో అయ్యయ్యో మయ్యో అయ్యయ్యో రయ్యో అయ్యయ్యో అహ అహ అహ అహ
సయ్యో అయ్యయ్యో మయ్యో అయ్యయ్యో రయ్యో అయ్యయ్యో అహ అహ అహ అహ
యే మాయా లోకంలోనో నన్ను మెల్లగ తోసేసింది
తలుపులు మూసింది తాళం పోగెట్టేసిందీ
ఆ మబ్బుల అంచుల దాకా నా మనసుని మోసేసింది
చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగింది.
తిన్నగా గుండెను పట్టి గుప్పిట పెట్టి మూసేసింది
అందమే గంధపు గాలై మళ్ళీ ఊపిరి పోసింది
తియ్యని ముచ్చటలెన్నో ఆలోచన్లో అచ్చేసింది
ప్రేమనే కళ్లద్దాలు చూపులకే తగిలించింది
కోసల దేశపు రాజకుమారి ఆశలు రేపిన ఖండాల పోరి
పూసల దండలొ నన్నే గుచ్చి మెళ్ళో వేసిందీ
అమ్మో బాపు గారి బొమ్మో హే హే హే
ఓలమ్మో మల్లెపూల కొమ్మో… ఓ.

Also, read about: